Pages

08/11/2014

LIG Flats Venture 2 KPHB Issue Meet the KV Ramanachary

కూకట్‌పల్లిలో అల్పాదాయ వర్గాలకు చెందిన 630 కుటుంబాల ఉ|స్త్ర ఫ్లాట్స్‌ పై అక్రమంగా పెరిగిన Final Cost ను రద్దు చేయించవలసినదిగా మరియు తక్షణమే ఫ్లాట్స్‌ను హ్యాండవర్‌ చేయించవలసినదిగా మనవి చేసుకుంటూ తేది.02-11-2014 నాడు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి గారిని అసోసియేషన్‌ సభ్యులు కలసి సమస్యను వివరించడమైనది. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్ళి ఫ్లాట్స్‌ను హ్యాండవర్‌ చేయిస్తానని హామీ ఇచ్చినారు.
LIG Flats Venture 2 KPHB Issue Meet the Telangana Government Advisor Sri KV Ramanachary





No comments:

Post a Comment

Updated on Dec'2015