Pages

08/11/2014

LIG Flats Issue meet the Ranga Reddy District Incharge Minister

కూకట్‌పల్లిలో అల్పాదాయ వర్గాలకు చెందిన 630 కుటుంబాల ఉ|స్త్ర ఫ్లాట్స్‌ పై అక్రమంగా పెరిగిన Final Cost ను రద్దు చేయించవలసినదిగా మరియు తక్షణమే ఫ్లాట్స్‌ను హ్యాండవర్‌ చేయించవలసినదిగా మనవి చేసుకుంటూ తేది.16-10-2014 నాడు రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రి పి. మహేందర్‌ రెడ్డి గారిని అసోసియేషన్‌ సభ్యులు కలసి సమస్యను వివరించడమైనది. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్ళి అక్రమంగా పెరిగిన ఈ ఫైనల్‌ కాస్ట్‌ను రద్దుచేయించి ఫ్లాట్స్‌ను హ్యాండవర్‌ చేయిస్తానని అలాటీలందరికి తగు న్యాయంచేస్తానని హామీ ఇచ్చినారు.



No comments:

Post a Comment

Updated on Dec'2015